- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court : గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో విచారణ
by Muthe.Rajitha |
తెలంగాణ హైకోర్టు(High Court)లో నేడు గ్రూప్ 1(Group 1) పిటిషన్లపై విచారణ జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు(High Court)లో నేడు గ్రూప్ 1(Group 1) పిటిషన్లపై విచారణ జరిగింది. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరగగా.. ఈ విచారణ రేపు కూడా కొనసాగనుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్ల మార్పిడి, పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియలో అవకతవకలు వంటి అక్రమాలు జరిగాయని.. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోరారు. అయితే గ్రూప్ 1 నియామక ప్రక్రియను గతంలోనే హైకోర్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుపుకోడానికి అనుమతించింది.
Next Story






