Harish Rao : రేపు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-09 18:17:49  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) గురువారం ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) పీసీ ఘోష్(PC Ghosh) ముందు హాజరుకానున్నారు.

Harish Rao : రేపు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) గురువారం ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) పీసీ ఘోష్(PC Ghosh) ముందు హాజరుకానున్నారు. ఈ కేసులో జూన్ 9న ఇదివరకే హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాగా, మరింత సమాచారం అందించేందుకు ఆయన కొంత గడువు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు కలవడానికి కమిషన్ సమయం ఇవ్వగా.. హరీష్ రావు రేపు కమిషన్ ముందు హాజరయ్యి, మరింత సమాచారం అందించనున్నారు.

Next Story