- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

X
దిశ, కాటారం: పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో పాఠశాలలకు వేసవి ప్రణాళికను విద్యాశాఖ ప్రకటించింది. 16వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందుకు గాను పాఠశాలల పని వేళల్లో మార్పులు చేసింది. ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నియమిత వేళల నిబంధనలను మార్చారు. జూన్ 12వ తేదీ నుండి నూతన అకాడమిక్ విద్యా సంవత్సరం మొదలు కానుంది.
Next Story






