- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ
by Mahesh |
X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వెయ్యాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ మరో బెంచ్‌కు బదిలీ చేసారు. తన కూతురు కూడా గ్రూప్ 1 పరీక్ష రాస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్ పై తాను విచారణ చెయ్యలేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 36 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Next Story