- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఓటు వేసిన త్రిపుర గవర్నర్
by Ramesh Naini |
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్రిపుర గవర్నర్ హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్రిపుర గవర్నర్ హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు మలక్ పేట, సలీం నగర్ పరిధిలో జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
త్రిపుర ఫస్ట్ లేడీ రేణుకా నల్లు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించి తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ హితవు పలికారు.
Next Story






