Hyderabad: హైదరాబాద్‌లో ఉండే వారికి భారీ శుభవార్త.. రూ.5 లక్షలు మీవే.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

by Vennela |

Hyderabad: మీరు హైదరాబాద్(Hyderabad) లో ఉంటున్నారా? అయితే ఈ విషయం మీకోసమే. 5 లక్షల ప్రయోజనం పొందాలనుకుంటే..హైదరాబాద్ భూమి ఉండాలి.

Hyderabad: హైదరాబాద్‌లో ఉండే వారికి భారీ శుభవార్త.. రూ.5 లక్షలు మీవే.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే?
X

Hyderabad: హైదరాబాద్(Hyderabad) లో నివసించే వారికి భారీ గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా. అయితే మీకు నగరంలో భూమి ఉంటే మాత్రం మీకో అద్భుత అవకాశం అందుబాటులో ఉంది. అది ఏంటని ఆలోచిస్తున్నారా. అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

ప్రభుత్వం(Government) అర్హత ఉన్నవారికి సొంత ఇల్లు(Own house) కట్టుకునేందుకు రూ. 5లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ నెల జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్ల(Indiramma's house)ను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే మీకు హైదరాబాద్ లో భూమి(Land in Hyderabad) ఉన్నట్లయితే ఈ ప్రయోజనం మీరు కూడా పొందవచ్చు.

అయితే ఈ బెనిఫిట్స్ అందరికీ కాదండోయే. బాగా డబ్బున్నవాళ్లకు ఈ ప్రయోజనం ఉండదు. సామాన్యులు(Common people), మధ్య తరగతి(middle class) ప్రజలకు మాత్రమే ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుంది. ఈ క్రమంలో మీకు కానీ హైదరాబాద్ భూమి ఉన్నట్లయితే ఈ అద్భుత అవకాశం మీరూ పొందవచ్చు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న ప్రజలకు సొంతంగా భూమి ఉన్నట్లయితే అలాంటి వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వారికి ముందుగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

అయితే మీకు నగరంలో భూమి ఉన్నట్లయితే..మీకు అర్హతలు ఉంటే..ప్రభుత్వం మీకు ఇంటి నిర్మాణం(House construction) కోసం రూ. 5లక్షలు అందిస్తుంది. భూమి ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కూడా స్పష్టం చేశారు కాబట్టి ఆ అద్భుత ప్రయోజనం మీరూ పొందండి. అయితే ఇంకో విషయం ఏంటంటే సొంతంగా భూమి ఉండి..కిరాయి ఇంట్లో ఉంటున్నవారికి మాత్రమే కొత్త ఇంటిని మంజూరు చేస్తారు. సొంత ఇంట్లో ఉంటూ మరో భూమిని చూపించినట్లయితే ఈ ప్రయోజనాన్ని మీరు పొందలేరు.

Next Story