- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BC Study Circle : బీసీ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ స్టడీ సర్కిల్ (BC Study సర్కిల్) నిర్మాణానికి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 బీసీ స్టడీ సర్కిళ్లు ఉండగా సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుతో మొత్తం 12 కు చేరుకుంది.
Next Story






