- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రాకు రూ.69 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
by Gantepaka Srikanth |
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు రూ.69 కోట్లు విడుదల చేస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఇలంబర్తి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు రూ.69 కోట్లు విడుదల చేస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ ఇలంబర్తి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బడ్జెట్‌లో కేటాయించకపోయినా అదనపు నిధులను విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతోపాటు హైడ్రాలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీహెచ్ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద హైడ్రాకు రూ.20కోట్లు విడుదల చేసింది. దీంతో పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
Next Story






