- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి.. నియామక ఉత్తర్వులు జారీ
చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్, హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్, హెచ్‌ఆర్సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిషోర్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వీరి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు గత శనివారమే గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ లోకాయుక్త రాజశేఖర్ రెడ్డి, హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నల్గొండ జిల్లా వాసులు కావడం విశేషం.
Next Story






