- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
seethakka: నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
by Prasad Jukanti |
రాజీవ్ యువ వికాసం ప్రొసీడింగ్స్ విషయంలో మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను మా ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని, ఉపాధి అవకాశల కల్పన కోసం రాజీవ్ యువ వికాసం (Rajeev Yuva Vikasam) ద్వారా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నామని మంత్రి సీతక్క (Seethkka) చెప్పారు. ఇందులో భాగంగా రూ.లక్ష లోపు యునిట్లకు మొదటి దశలో ప్రొసిడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూనే మరో వైపు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగుల పాలిట రాజీవ్ యువ వికాసం ఓ వరంలా నిలుస్తోంది నిరుద్యోగులంతా ఈ స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం బడుగు బలహీన వర్గాలు, పేద యవత జీవితాల్లో వెలుగులు నింపనుందని చెప్పారు.
Next Story






