- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medical PG: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
by Gantepaka Srikanth |
మెడికల్ పీజీ(Medical PG) మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెడికల్ పీజీ(Medical PG) మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేస్తుండగా.. ఇకపై 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే ఇవ్వనుంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా విజ్ఞప్తితో మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈరోజు లేదా రేపు ఉదయం జీవో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story






