సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కీలక హామీ ఇచ్చిన అమిత్ షా

by Satheesh |

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. సింగరేణి కార్మికులకు ట్యాక్స్ రద్దు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కీలక హామీ ఇచ్చిన అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. సింగరేణి కార్మికులకు ట్యాక్స్ రద్దు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంచిర్యాలలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. బీసీలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ సీఎంగా బీసీ నేతనే చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అని వెల్లడించారు.

Next Story