- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు తీపికబురు.. తెలంగాణ ఆర్టీసీలోకి 422 కొత్త బస్సులు
by Kema Shiva Kumar |
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) తీపికబురు చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) తీపికబురు చెప్పింది. ఈ మేరకు కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా వెల్లడించింది. ఇప్పటికే కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లను, 17 ఎక్స్ప్రెస్ లు, 22 డీలక్స్‌ల స్థానంలో కొత్త బస్సులను రోడ్లపై సందడి చేయనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సులలో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందదుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 13 నుంచి 15 లక్షల కి.మీ తిరిగినా లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ఇక నుంచి పక్కన పెట్టనుంది.
Next Story






