TG: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 9 తొమ్మిది యూనియన్స్ కు గుర్తింపు

by Prasad Jukanti |   (  Updated:2025-09-10 13:34:17  IST  )

ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TG: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..  ఈ 9 తొమ్మిది యూనియన్స్ కు గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో ఉద్యోగ సంఘాల గుర్తింపును నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేయగా తెలంగాణ ఏర్పాటు అయ్యాక మొదటి సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం చేపట్టడం పట్ల ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు:

1.తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (TNGO సెంట్రల్ యూనియన్)

2.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సెంట్రల్ అసోసియేషన్)

3.డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ (TGSA)

4.ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTU TS)

5.స్టేట్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ (STU TS)

6.తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TRESA)

7.తెలంగాణ క్లాస్ IV ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్

8.తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF)

9.తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF)

ఈ 6 సంఘాలు రొటేషన్ పద్దతిలో ఆహానించనున్నారు:

1.తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGSOA)

2.డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ

3.తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (TGTA)

4.తెలంగాణ ప్రాంథ ఉపాధ్యాయ సంఘం (TPUS)

5.స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (STF)

6.గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్

Next Story