- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. గుండెపోటుతో బాలిక మృతి.!
ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో చోటు చేసుకుంటున్న మరణాలు కలవరపెడుతున్నాయి.

X
దిశ, మరిపెడ : ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో చోటు చేసుకుంటున్న మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడతాండలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడ తండాలో బోడ లక్పతి - వసంత దంపతుల కుమార్తె బొడ స్రవంతి (13) మరిపెడ పట్టణంలోని గ్లోబల్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది. కాగా శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి మృతిచెంది. బాలిక మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Next Story






