- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్నది. జిల్లాలోని ఎడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాలిక బోధన్‌లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






