- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
శంషాబాద్ (Shamshabad)లో భారీగా గంజాయి లభ్యమైంది. ఎయిర్ పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయిని (Hydroponic Ganza) డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ (Shamshabad)లో భారీగా గంజాయి లభ్యమైంది. ఎయిర్ పోర్టులో హైడ్రోపోనిక్ గంజాయిని (Hydroponic Ganza) డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ (Bangkok to Hyderabad)కు వచ్చిన సయ్యద్ రిజ్వీ లగేజీని తనిఖీ చేయగా.. అతని వద్ద 13.9 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Next Story






