- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెప్టెంబర్ 30 నుంచి.. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ
by Geesa Chandu |
వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు టీచర్ మరియు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు టీచర్ మరియు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. నర్సిరెడ్డి, జీవన రెడ్డి మరియు రఘోత్తం రెడ్డి పదవీకాలం 2025 మార్చి 29 న ముగియనుండటంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ చివరి వారంలో.. 30 వ తేదీ నుంచి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను చేపట్టనుంది.
Next Story






