- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
49 మందితో వైసీపీ CEC సభ్యుల జాబితా.. ప్రకటించిన మాజీ సీఎం YS జగన్
by Kema Shiva Kumar |
ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమై అసెంబ్లలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ నుంచి మాజీ మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులు తమ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మళ్లీ బలోపేతం చేస్తూ.. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీడీపీపై ప్రత్యక్ష యుద్ధం చేసేందకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (CEC) మెంబర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మొత్తం 42 మంది నేతలకు అవకాశం కల్పించారు.
Next Story






