- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: గచ్చిబౌలి AIG ఆస్పత్రికి మాజీ సీఎం KCR
by Gantepaka Srikanth |
గచ్చిబౌలి(Gachibowli)లోని ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital)కి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) రానున్నారు.Telugu News, Telugu Latest News, Latest News in Telugu, KCR, AIG Hospital, Gachibowli

X
దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి(Gachibowli)లోని ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital)కి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) రానున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి రాబోతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఉండనున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఉన్నట్టుండి గులాబీ బాస్ కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషయంలో గులాబీ శ్రేణులు కాస్త ఆందోళనకు లోనవుతున్నాయి. కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






