- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
COVID 19 : తెలంగాణలో తొలి కరోనా కేసు
తెలంగాణ(Tealangana)లో తొలి కరోనా కేసు(First Carona Case) నమోదు అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Tealangana)లో తొలి కరోనా కేసు(First Carona Case) నమోదు అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) లోని కూకట్ పల్లి(Kukatpally)లో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు RTPCR టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయనను క్వారంటైన్లో ఉంచామని, ఆయన ఇంట్లో సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన తెలంగాణ వైద్యాధికారులు.. అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు.
Next Story






