- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు షాపుల దగ్ధం
by Sathputhe Rajesh |
నిజామాబాద్ నగరంలో షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు షాపులు దగ్ధం అయ్యాయి.

X
దిశ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలో షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు షాపులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. నగరంలోని బాబన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలో రోడ్డు వైపు ఉన్న స్క్రాప్ షాప్, మటన్ సెంటర్, చికెన్ సెంటర్, హోటల్ కాలిపోయాయి. కరెంట్ షాక్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పి వేశాయి. రోడ్డు ప్రక్కన చిన్న షాపులను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు అగ్నిప్రమాదం కారణంగా రోడ్డున పడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






