- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదారబాద్‌లో కేఫ్ కాఫీ డేలో అగ్నిప్రమాదం..!
by Ajay Maddhiboyina |
హైదరాబాద్‌లో అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడో ఓ చోట నగరంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. యజమానుల నిర్లక్ష్యం, జాగ్రత్తలు

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడో ఓ చోట నగరంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. యజమానుల నిర్లక్ష్యం, జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఎస్‌ఆర్ నగర్‌లోని కేఫ్ కాఫీ డేలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాఫీ డేలో మంటలు చెలరేగడంతో ఆ భవనం అంతా పొగ కమ్ముకుపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లోపల ఉన్నవారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్‌లతో మంటలను ఆర్పేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






