- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gandhi Hospital: గాంధీలో ఆగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో నాలుగవ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో నాలుగో అంతస్తులో పొగ దట్టంగా అలుముకుంది. మంటలు వ్యాప్తి చెందుతుండటంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Next Story






