- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మేడ్చల్‌లో అగ్నిప్రమాదం
by Ajay Maddhiboyina |
పాతబస్తీ అగ్రిప్రమాద ఘటన మరవకముందే మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్: పాతబస్తీ అగ్రిప్రమాద ఘటన మరవకముందే మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. దాని నుండి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో పెట్రోల్ ట్యాంకర్, గ్యాస్ ట్యాంకర్ లకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎండాకాలం కావడంతో నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Next Story






