- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalvakuntla Kavitha :కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!
సినీ నటుడు శరత్ కుమార్ శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

X
దిశ, నిజామాబాద్ : ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ కవితను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన అనంతం పలువురు జాతీయ నేతలు సంఘీభావం తెలుపుతుండగా శరత్ కుమార్ కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read...
Next Story






