- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: బాలాపూర్ IDPL వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
by GSrikanth |
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఐడీపీఎల్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయాలతో పడివున్న వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






