- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రాండ్‌గా ఫేర్ వెల్ డే వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా యువతుల డ్యాన్సులు
హైదరాబాద్ సోమాజిగూడలోని విల్లా మేరీ మహిళా కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సోమాజిగూడలోని విల్లా మేరీ మహిళా కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఫేర్ వెల్‌లో యువతులు సందడి చేశారు. మోడ్రన్ స్టైల్లో ర్యాంప్ వాక్ చేసి అలరించారు. ఫ్యాషన్ షోలో విభిన్నమైన కళాకృతులతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన, ర్యాంప్ వాక్ పలువురిని ఆకర్షితుల్ని చేశాయి.
Also Read; ఇందుకే కదా పవన్ కల్యాణ్‌ను ఫ్యాన్స్ దేవుడు అనేది!
Next Story






