- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. గడువు పొడిగింపు
by Gantepaka Srikanth |
ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును బోర్డు అధికారులు పొడిగించారు. ఆగస్టు 20వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును బోర్డు అధికారులు పొడిగించారు. ఆగస్టు 20వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్, కేజీబీవీ, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ లో చేరాలనుకునే ఫస్టియర్ విద్యార్థులు ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. ఇతర వివరాలకు acadtgbie.cgg.gov.in లేదా tgbie.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించాలని తెలిపారు.
Next Story






