- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవమే అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 25 మంది ఎమ్మెల్యేలను మార్చాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెలవడం గ్యారంటీ అని జోస్యం చెప్పారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అన్నారు. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు.
Next Story






