- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Engineering : నేడు, రేపు ఇంజినీరింగ్ రెండో విడత వెబ్ ఆప్షన్లు
by Sathputhe Rajesh |
నేడు, రేపు ఇంజినీరింగ్ రెండో విడత వెబ్ ఆప్షన్లు కొనసాగనున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు, రేపు ఇంజినీరింగ్ రెండో విడత వెబ్ ఆప్షన్లు కొనసాగనున్నాయి. రెండో విడతలో అందుబాటులో ఇంజినీరింగ్ సీట్లు 29,777 ఉన్నాయి. మొదటి విడతలో 78,694 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. మొదటి విడతలో 75,200 సీట్లు కేటాయించారు. మొదటి విడతలో 55,941 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మొదటి విడతలో 22,753 సీట్లు మిగిలాయి. రెండో విడతలో 7,024 అదనపు సీట్లు మంజూరయ్యాయి.
Next Story






