- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Election Commission: హైదరాబాద్ ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. అలా వెళ్లి..ఇలా ఓటెయ్యండోచ్!
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ వినూత్న ప్రయోగానికి తెర లేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. ఈ మేరకు 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ర్యాపిడో సంస్థతో టై అప్ అయింది. ఇందులో భాగంగా ర్యాపిడో ఓటర్ల కోసం ఉచితంగా సేవలు ఉందించనుంది. పోలింగ్ బూత్ నుంచి ఫ్రీగా ఓటర్లను ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఇందు కోసం ఓటర్లు ‘VOTE NOW’ ప్రోమో కోడ్‌ను వినియోంగించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సోమవారం సీఈవో వికాస్‌రాజ్ అట్టహాసంగా ప్రారంభించారు.
Next Story






