- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మరో ఎన్నికల పండగ
అసెంబ్లీ ఎన్నికలు ముగిపోయిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల పండగ మొదలు మొదలైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు ముగిపోయిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల పండగ మొదలు మొదలైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని జిల్లా అధికారులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరింది. కాగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2019లోఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 1 ఫిబ్రవరి 2024తో ముగియనుంది.
Next Story






