- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత ఫోన్లలో ఏముంది..? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నిస్తోంది. మరోవైపు కవిత ఈడీకి స్వాధీనం చేసిన ఫోన్ల పరిశీలనకు ఆథరైజ్డ్ పర్సన్‌గా నిన్న ఈడీ కార్యాలయానికి వెళ్లి సోమ భరత్ ఇవాళ కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. భరత్ సమక్షంలో కవిత ఫోన్ డేటాను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. కవిత ఫోన్లలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తుండటంతో అందులో ఏం తేలబోతోందనేది ఆసక్తిగా మారింది.
Next Story






