- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిపై ఎట్టి పరిస్థితుల్లో కాల్పులు జరపొద్దు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణల విషయంలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై ఎట్టి పరిస్థితుల్లో ఫైరింగ్ చేయొద్దని అధికారులను ఆదేశించారు. శనివారం అటవీ అధికారులతో సమావేశమైన సీతక్క.. అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. పోడు పట్టాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూడాలన్నారు. అటవీ చట్టాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించాలని సూచించారు. చేతుల మారిన పోడు భూములపై విచారణ చేపడుతామన్నారు.
Next Story






