- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Secretariat : సెక్రటేరియేట్ ముట్టడికి దివ్యాంగుల యత్నం.. ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలం ముట్టడికి దివ్యాంగులు యత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు పెన్షన్ ఇవ్వడం లేదని దివ్యాంగులు సచివాలయం ముట్టడికి యత్నించారు. ఆందోళనకు దిగిన దివ్యాంగులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరు పట్ల దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






