అల్లుడికి 'అల్లెం గుండు' పరీక్ష.. ఓడిపోతే పరువు గంగపాలే

by Muthe.Rajitha |

సాధారణంగా కొత్త అల్లుడు ఇంటికి వస్తే బట్టలు, బంగారం.. ఇంకా ధనవంతులు అయితే కారు, బైక్ బహుమతిగా ఇస్తారు.

అల్లుడికి అల్లెం గుండు పరీక్ష.. ఓడిపోతే పరువు గంగపాలే
X

సాధారణంగా కొత్త అల్లుడు ఇంటికి వస్తే బట్టలు, బంగారం.. ఇంకా ధనవంతులు అయితే కారు, బైక్ బహుమతిగా ఇస్తారు. కాని ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఊరిలో మాత్రం కొత్త అల్లుడికి ఓ భారీ పరీక్ష పెడతారు. పరీక్ష అంటే రాయడం కాదు.. ఏకంగా ఓ పెద్ద గుండును ఎత్తి అవతల పారేయాలన్నమాట. ఆ పరీక్షలో నెగ్గితే ఇంటిల్లిపాది విజయగర్వంతో పండగ చేసుకుంటారు. ఒకవేళ ఓడిపోయారో ఇంక కుటుంబం పరువు గంగపాలే అన్నమాట. ఇలాంటి వింత ఆచారం వెనుక ఉన్న కథ.. ఆ గ్రామం విశేషాలు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి.

మీకు కాస్ట్లీ ఫోన్ వాడాలని ఉంటుంది గాని చేతిలో అంత డబ్బు ఉండదు. ఎవరో స్నేహితులు ఇచ్చిన సలహాతో బయట ఎక్కడో అచ్చంగా అదే బ్రాండ్, అదే మోడల్ ఫోన్ కాని చాలా చవకగా అమ్ముతున్నారని కొన్నారే అనుకో.. జైల్లో చిప్పకూడు తినాల్సి ఉంటుంది జాగ్రత్త అంటున్నారు నిపుణులు. అంతేకాదు మీ ఫ్రెండ్స్ లేదా బంధువులు ఫారిన్ నుంచి ఫోన్ పంపిస్తామన్న నమ్మి తీసుకున్నారో.. మీరు నట్టేటా మునిగినట్టేనట. ఇంతకీ హెచ్చరికల వెనుక ఉన్న అసలు విషయం ఏమిటా అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.

మరో నాలుగు రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రానున్నాయి. తమ రిజల్ట్స్ ఎలా ఉంటాయో అని ప్రతీ ఇంటర్ విద్యార్థికి ఎంతో కొంత టెన్షన్ ఉండటం సహజం. అయితే కొద్దిమంది విద్యార్థుల్లో మాత్రం ఫలితాల ఫియర్ ఎంత ఉంటుంది అంటే భయానికి అనారోగ్యం పాలవడం లేదా ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం కూడా చేస్తారు. అయితే అలా టెన్షన్ పడి, పిచ్చి నిర్ణయాలు తీసుకునే వారికోసం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఒక మంచి సలహా ఇచ్చారు. విద్యార్థుల నూరేళ్ళ జీవితానికి ఆయన ఇచ్చిన సలహా ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి.

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి అంటారు మన పెద్దలు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరు మీకు తోడు ఉంటారని, సంతోషాలు, బాధల్లో ఒకరికి ఒకరు వంటి చాలా మాటలు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేవి ఎలా ఉన్నా.. పెళ్లి చేసుకోకుండా ఉంటేనే సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పెళ్లి చేసుకోకుండా బ్యాచ్ లర్ జీవితం గడిపే వారికే అల్జీమర్స్, డీమెన్షియా వ్యాధులు రాకుండా ఉంటాయట. ఇదేదో ఊరికే చెబుతుంది కాదు, సైంటిస్టులు కొన్ని కీలక పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకోకుండా ఉండే వారిలో వారు కనిపెట్టిన విషయాలు ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి.

Next Story