డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న ‘Disha’

by Disha Web Desk |
డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న ‘Disha’
X

‌దిశ, వెబ్‌డెస్క్ : డిజిటల్ మీడియాలో ‘దిశ’ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతికలను ‘దిశ’ ఢీకొట్టి మేటిగా నిలిచింది. దశాబ్దాల చరిత్ర ఉన్న పత్రికలను వెనక్కు తోసి 4వ స్థానంలో సగర్వంగా నిలబడింది. మీడియా ర్యాంకింగ్‌లను అందించే సిమిలర్ వెబ్‌ ర్యాంకింగ్స్‌లో ఈనాడు, సాక్షి పత్రికల సరసన నిలిచింది. ఇండియా వ్యాప్తంగా కేటగిరి ర్యాంకింగ్‌లో ‘దిశ’ 56వ స్థానం సంపాదించింది. దేశవ్యాప్త ర్యాంకింగ్స్‌లో 645, గ్లోబల్ ర్యాంక్‌లో 9,237 ఉండగా.. మంత్లీ 19.1 మిలియన్ విజిట్స్‌ను సొంతం చేసుకుంది దిశ దినపత్రిక. తెలుగు మీడియాలో ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రస్తుత ర్యాంకింగ్‌ల వాస్తవ డేటాను దిశ మీ ముందుంచుతోంది.





Next Story

Most Viewed