- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ఐసీ మేనేజింగ్ డైరక్టర్ గా దినేష్ పంత్
by Muthe.Rajitha |
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గా మేనేజింగ్ డైరక్టర్ గా దినేష్ పంత్ సోమవారం భాద్యతలు చేపట్టారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గా మేనేజింగ్ డైరక్టర్ గా దినేష్ పంత్ సోమవారం భాద్యతలు చేపట్టారు. ఎల్ఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (యాక్చురియల్) భాద్యతలు చేపడుతున్న దినేష్ పంత్ ఎండి గా జూన్ 1న నియామకం అయ్యారు. 2017 నుంచి ఎల్ ఐ సీలో అంతర్జాతీయ కార్యకలపాల భాద్యతలను ఐదు సంవత్సరాల పాటు నిర్వహించారు. 2002లో ఐఐఎం –ఏ శిక్షణ పోంది ఎల్ఐసీ ఇన్వస్టెమెంట్ రిసెర్చ్ టీంలో క్రీయాశీలకంగా పని చేశారు. 2022లో ఎల్ఐసీ లో కీలక నిర్వహణలో ఇన్సియిల్ పబ్లిక్ ఆఫరింగ్ ( ఐపీవో) విజయవంతంలోభాగస్వామిగా ఉన్నారు. సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాటు దినేష్ పంత్ తన సేవలు అందిస్తు వచ్చారు.
- Tags
- LIC
Next Story






