- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా పారిశ్రామికవేత్తలకు తయారు చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామన్నారు. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలంటే మార్పు ఇంటి నుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు.
Next Story






