కేసీఆర్ ఓఎస్డీ పదవికి దేశపతి రిజైన్

by Sathputhe Rajesh |

సీఎం కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు.

కేసీఆర్ ఓఎస్డీ పదవికి దేశపతి రిజైన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును సీఎం ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేశపతి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా మలిదశ ఉద్యమంలో దేశపతి కీలకంగా వ్యవహరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న దేశపతి 2014 నుంచి కేసీఆర్ వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు.

Next Story