- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా అందించాలి.. టీజీఎస్పీడీసీఎల్ సిఎండికి డిప్యూటీ సీఎం ఆదేశం
by Ajay Maddhiboyina |

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త ఏడాది విద్యుత్ కోతలు అనే మాటే లేకుండా చూడాలని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో అధికారులు డిఫ్యూటి సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపాదించిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని డిఫ్యూటీ సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వి. శివాజీ, డా. ఎన్ నర్సింహులు, సీహెచ్. చక్రపాణి, పి. కృష్ణా రెడ్డి ఉన్నారు.
Next Story






