- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Defence Minister: హైదరాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
by Ramesh Naini |
నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా ఆయన శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పర్యటనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా ఆయన శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్ రాంచందర్ రావు (Ramchander Rao), పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Laxman), ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender), నేతలు, అధికారులు ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు. రాజ్‌నాథ్ సింగ్ హైటెక్స్‌లో జరిగే జీటో కనెక్ట్ (Inaugural session of "JITO CONNECT " Hitex Convention Centre (HICC), Kondapur)ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
Next Story






