- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Etela Rajender : ఈటల నివాసానికి డీసీపీ
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెళ్లారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెళ్లారు. ఈటల నివాసంలో లేకపోవడంతో డీసీపీ వెనుదిరిగారు. ఈటలను ఫోన్ లో డీసీపీ సందీప్ రావు సంప్రదించారు. కాగా ఈటల రాజేందర్ వరంగల్ పర్యటనలో ఉన్నారు. రేపు సాయంత్రం శామీర్ పేట నివాసానికి వస్తానని ఈటల చెప్పారు.
ఈటల రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు డీసీపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. ఈటలకు ప్రాణ హాని దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం భద్దత ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం డీజీపీతో ఇదే అంశంపై మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Next Story






