- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Yadagirigutta : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta)శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు(Devotees)పోటెత్తారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta)శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు(Devotees)పోటెత్తారు. ఆదివారం సెలవు దినం, పైగా కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ కింద ఉన్న వ్రత మండపంలో పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక దీపారాధనలు, స్వామివారి నిత్య కల్యాణోత్సల్లో భక్తుల భారీగా పాల్గొన్నారు.
భక్తుల రద్దీతో కొండ ప్రాంగణం, మాఢ వీధులు కిక్కిరిశాయి. క్యూలైన్లు భక్తుల బారులతో నిండిపోగా.. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ప్రధానాలయంలో స్వామివారికి నిత్యాభిషేకాలు, అర్చనల కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రయుక్తంగా వైభవంగా కొనసాగించారు.
Next Story






