- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crocodile : మంజీరా నదిలో మొసలి కలకలం !
Crocodile panic in Manjeera River!

X
దిశ, వెబ్ డెస్క్ : panic in Manjeera River! సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పన్యాస గ్రామ శివారులోని మంజీరా నదిలో మొసలి ప్రత్యక్షమైంది. నది ఒడ్డుపై సేద తీరుతూ మత్స్యకారులకు మొసలి కనిపించింది. మొసలిని చూసిన మత్స్యకారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నదిలో తాము చేపలు పడుతుంటామని, స్థానిక యువత సైతం ఈత కొడుతుంటారని, ఇప్పటిదాక తాము మొసలిని గమనించలేదని మత్స్యకారులు తెలిపారు.
అదృష్టవశాత్తు ఎవరు మొసలి బారిన పడలేదని, ఇకముందు ఎవరైన దాని నోట పడకముందే మొసలిని పట్టుకుని తరలించాలని అధికారులను కోరారు.
Next Story






