- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాగులో మొసలి.. భయాందోళనలో భక్తులు
by Ajay Maddhiboyina |
శంషాబాద్‌లో మొసలి కలకలం రేపింది. మున్సిపాటిలీ పరిధిలోని సిద్ధుల గుట్ట సిద్ధమేశ్వర స్వామి ఆలయం వద్ద వాగులో భక్తులకు మొసలి కనిపించింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అక్కడకు భారీగా తరలిరాగా మొసలి కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్‌లో మొసలి కలకలం రేపింది. మున్సిపాటిలీ పరిధిలోని సిద్ధుల గుట్ట సిద్ధమేశ్వర స్వామి ఆలయం వద్ద వాగులో భక్తులకు మొసలి కనిపించింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అక్కడకు భారీగా తరలిరాగా మొసలి కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. వాగులో మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొసలి కాలువ ఒడ్డుకు వస్తుండటంతో చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. వీలైనంత త్వరగా మొసలిని బంధించి జూపార్కుకు తరలించారని అటవీశాఖ అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. video
Next Story






