- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌తో పొత్తుపై సీపీఐ కొత్త కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు (వీడియో)
మునుగోడు ఉప ఎన్నికపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఆయన 'దిశ'తో మాట్లాడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఆయన 'దిశ'తో మాట్లాడారు. ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రధాన శత్రువు బీజేపీ అని, బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్‌తో జత కట్టామని అన్నారు. తమ పొత్తు కేవలం ఈ బైపోల్‌కే పరిమితం కాదని, వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగతుందని వ్యాఖ్యానించారు.
Next Story






