- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగస్టు 4 నుండి సీపీగెట్ పరీక్షలు
రాష్ట్రంలోని యూనివర్శిటీల పరిధిలో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగెట్ పరీక్షలు ఆగస్టు 4 వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్శిటీల పరిధిలో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగెట్ పరీక్షలు ఆగస్టు 4 వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. మొత్తం 45 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని, ధరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17 వరకు గడువు ఉందన్నారు. రూ. 500 లేట్ ఫీజుతో ఈ నెల 28 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలన్నీ ఆన్ లైన్ విధానంలో జరుగుతాయని పేర్కొన్నారు.
- Tags
- CPGET
Next Story






