- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. తొలిసారి అన్ని విభాగాలతో సీపీ సజ్జనార్ వర్చువల్ సమావేశం
by Ramesh Naini |
హైదరాబాద్ పోలీసులకు నగర సీపీ సజ్జనార్ (Sajjanar) కీలక సూచనలు ఇచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad City Police) హైదరాబాద్ పోలీసులకు నగర సీపీ సజ్జనార్ (Sajjanar) కీలక సూచనలు ఇచ్చారు. (New Police Commissioner) హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరణ తర్వాత శనివారం తొలిసారిగా అన్ని విభాగాలతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ నుంచి కానిస్టేబుల్స్ వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 6 నెలలుగా సిటీ పోలీస్ విభాగం అద్భుతంగా పనిచేసిందని కొనియడారు. ఇదే ఉత్సాహం, నిబద్ధతతో ముందుకు సాగితే దేశంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లవచ్చని అన్నారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అసహ్యకరమని సీపీ సజ్జనార్ సూచనలు ఇచ్చారు. ట్వీట్..
Next Story






